ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్ – 2016పధకం :  ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్ – 2016

లక్ష్యం : 2029సవంత్సరమునకు  తలసరి ఆదాయం పెంచి ఆంధ్రప్రదేశ్ను  అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం గా తీర్చిదిద్దుటకు ఉన్నతి విద్య ఒక శక్తివంతమైన ఆయుధమని, రాష్ట్రాన్ని  ఉన్నత విద్యకు కేంద్ర బిందువుగా తీర్చి దిద్దుటకు పలు విధములైన కార్యక్రమములు మొదలుపెట్టినది. అవి అద్యాపక శాఖలను అభివృద్ధి చేయుట, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టుట, ఆవిష్కరణ మరియు వ్యవస్థాపతకను ప్రోత్సహించుట  మొదలగు వానికి కావలసిన సలహాలు మరియు సహకారాములు అందించుటకు  ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య బోర్డు ‘ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్ – 2016’ ప్రోగ్రాం కు  దరఖాస్తులు కోరుతున్నది. క్రిందటి ఏడాది పోలిన ప్రోగ్రాం కి అనూహ్యమయిన స్పందన లభించినది. అతి పేరుగాంచిన విద్య సంస్థలైన హార్వర్డ్ విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ మొదలగు వాని నుంచి అభ్యర్ధులు దరఖాస్తులు వచ్చినవి/

ప్రాజెక్ట్ల వివరం:

వరససంఖ్య ప్రాజెక్ట్ పేరు ఫెల్లోషిప్ ల సంఖ్య
1 పరిశోధన ఫలితాలు మరియు వాని నాణ్యత పెంచుట 3
2 కార్పోరేట్ సామాజిక భాద్యత(CSR)డెస్క్ 3
3 నియామకాలు మరియు ఉద్యోగాభివ్రుద్ది 2
4 వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణల మేరుగుపరచుట 2
5 అంతర్జాతీయ సహకారముల డెస్క్ 2
6 ఇన్స్టిట్యూషన్లైసింగ్ నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ 1
7 ఈ-లెర్నింగ్ వేదిక 1

 

కాల వ్యవధి: 6 నుండి  8 వారములు

Qualifications :

  1. ధరఖాస్తుదారుని వయస్సు 35సంవత్సరములు మించరాదు
  2. గ్రాడ్యుయేట్లు/పోస్ట్గ్రాడ్యుయేట్లు/డాక్టోరల్
  3. పైన చెప్పిన రెండు అర్హతలు ఉన్న ఉద్యోగస్తులు కూడా ధరఖాస్తులు పంపవచ్చు
  4. ఉద్య్గాన్వేషణలో ఉన్న గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న విద్యార్ధుల దరఖాస్తులు ప్రోత్సహించబడును

Remuneration :

వరుస సంఖ్య రేటింగ్ వేతనం
1 అసాధారణం Rs. 1.00లక్ష
2 మంచిది Rs. 0.8లక్షలు
3 సంతృప్తికరం Rs. 0.75లక్షలు
4 అసంతృప్తికరం చేసిన పనికి తగిన వేతనం చెల్లించు అధికారం బోర్డు కి రిజర్వు చేయబడి ఉన్నది.

  

దరఖాస్తులకు కాల వ్యవధి:

దరఖాస్తుల స్వీకరణ ఆరంభం : 6th ఏప్రిల్ 2016

దరఖాస్తుల స్వీకరణకు అంతం  : 24th ఏప్రిల్ 2016 (IST 23.59)

ఎన్నికకాబడిన అభ్యర్దులకు ముఖాముఖీ : రోలింగ్ ఆధారముగా

ఉత్తిర్ణులైన అభ్యర్ధుల ప్రకటన : 2nd మే 2016

అభ్యర్ధుల నుండి అంగీకారము  : 4th మే 2016

ఫెలోషిప్ ఆరంభం : 16th మే 2016

దరఖాస్తు సమర్పణ ప్రక్రియ కొరకు :

Submit application in PDF format file named’ LastName_FirstNamePdf’ to [email protected]

మరింత సంచారం కొరకు :

https://www.knowledgemission.ap.gov.in/docs/AP_HE_Summer_Fellowship_Notification_2016_Final.pdf


About pratibha mca

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *