Home / Ministries / MHRD (page 3)

MHRD

Human Resource Development

షెడ్యూల్ తెగల విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వపు పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్‌షిప్‌

స్కీం పేరు :  షెడ్యూల్ తెగల విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వపు పోస్ట్  మెట్రిక్ స్కాలర్‌షిప్‌ . లక్ష్యం : పోస్ట్ మెట్రిక్యులేషన్ లేక పోస్ట్ సెకండరీ చదువు కొనసాగించటానికి షెడ్యూల్ తెగల విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందచేయుట. . అర్హతలు : విద్యార్థి షెడ్యూల్ తెగలకు చెంది ఉండవలెను. తల్లితండ్రుల లేక సంరక్షకుని సంవత్సర ఆదాయం Rs. 2.50లక్షలు మించి ఉండరాదు. విద్యార్థి ఏదైనను ఇతర పధకంలో ప్రీ మెట్రిక్ ...

Read More »

షెడ్యూల్ తెగల విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వపు ప్రీ మెట్రిక్యులేషన్ స్కాలర్‌షిప్‌

స్కీం పేరు : 9వ మరియు 10 వ తరగతి షెడ్యూల్ తెగల విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వపు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ . లక్ష్యం : 9 మరియు 10 వ తరగతి చదువుతున్న షెడ్యూల్ తెగల  విద్యార్ధుల తల్లి తండ్రులను ఆర్ధికంగా ఆదుకొని వారి పిల్లలు ఎట్టి ఆటంకములు లేక విద్య కొనసాగించటం  ఈ పధకం ఒక్క ముఖ్యోద్దేశ్యం. ఇట్టి ప్రోత్సాహం వలన ఆ విద్యార్ధులు తమ చదువులు ...

Read More »

బాలికలకు మాధ్యమిక విద్యా ప్రోత్సాహానికి జాతీయ పధకం

పధకం : నేషనల్ స్కీం అఫ్ ఇన్సెంటివ్స్ టు గర్ల్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్. లక్ష్యం  : 14 నుండి 18 సంవత్సరముల మధ్య వయస్సు కల బాలికలను మాధ్యమిక విద్యలో ప్రవేశము తీసుకొని విద్య ను కొనసాగించ ప్రోత్సహించటం ఈ పధకం ఒక్క ప్రధమ ఉద్దేశ్యం. ప్రత్యేకించి 8వ తరగతి లో ఉత్తీర్ణులు అయన బాలికలు మాధ్యమిక విద్య కొనసాగించటం. ఇది జాతీయ పధకం. అర్హతలు : 1.  ...

Read More »

2,500 మంది అంగవైకల్య విద్యార్థులకు జాతీయ స్కాలర్‌షిప్ అంద చేయుటకు దరఖాస్తులు కోరటమైనది

పధకం : స్చాలర్షిప్ పధకం II – 2500 మంది అంగవైకల్యం కల విద్యార్థులకు లక్ష్యం : అంగవైకల్యం కల విద్యార్థులు చదువులు కొనసాగించి ఉద్యోగ అర్హతలు లేక స్వయం           ఉపాధి ర్గాలు పెంచుకొనటానికి ఆర్ధిక సహకారం. స్చాలర్శిప్ ల సంఖ్య : ప్రతి ఏడాది 2500 స్చాలర్షిప్ లు  అంద చేయబడును, అందులో ౩౦%                              బాలికలకు రిజర్వు చేయబడినవి. ఆర్ధిక ప్రయోజనాలు : 1.  ప్రభుత్వ ...

Read More »

ప్రొఫెషనల్ కోర్స్ పట్టా పుచ్చుకోటానికి అంగ వైకల్యం కారాదు అడ్దంకి

అంగ వైకల్యం పొందిన విద్యార్ధులను ప్రొఫెషనల్ కోర్సెస్ మరియు శిక్షణలకు  ప్రోత్సహించుటకు , వారి పాఠ్యపుస్తకములు, ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులు, పరికరాలకు, నిర్వహణ ఖర్చులు మొదలగు వానిని భరించుటకు ఋణ సదుపాయం కలగుచేయటమైనది. ప్రొఫెషనల్ కోర్స్ గుర్తించబడిన జాతీయ లేక  అంతర్జాతీయ  విశ్వవిద్యాలయం నుండి  కాని, విద్యా సంస్థ నుండి కాని చదవవలెను. ఈ విద్యా ఋణ పధకం NHFDC మరియు SCA ద్వారా అమలు చేయబడును. అర్హత ...

Read More »

నియామక పరీక్షా ఫలితాలను ప్రైవేటు రంగ సంస్థలతో ప్రభుత్వం మరియు ప్రభుత్వరంగం సంస్థలు పాలుపంచుకుంటాయి

*నియామక పరీక్ష ఫలితాలను ప్రభుత్వం మరియు ప్రభుత్వరంగం సంస్థలు, ప్రైవేటు రంగం సంస్థలతో పంచుకొంటాయని బ్లూమ్బెర్గ్ ఇండియా ఎకనామిక్ ఫోరం ప్రసంగంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సెలవిచ్చారు. *ప్రభుత్వ విద్యా సంస్థల ప్రవేశ పరీక్షల ఫలితాలను ప్రైవేటు విద్యా సంస్థలు వాటి ప్రవేశములకు ఉపయోగించుకున్నట్లు ఉద్యోగ నియామకాలకు కూడా ప్రభుత్వ నియామక డేటాబేసు ను ఉపయోగించిన చో భద్రతా కొలమానం కలిగి యుండును. * ఈ పద్ధతిలో ఉద్యోగార్ధులకు ...

Read More »