షెడ్యూల్ తెగల విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వపు పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్‌షిప్‌స్కీం పేరు :  షెడ్యూల్ తెగల విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వపు పోస్ట్  మెట్రిక్ స్కాలర్‌షిప్‌ .

లక్ష్యం : పోస్ట్ మెట్రిక్యులేషన్ లేక పోస్ట్ సెకండరీ చదువు కొనసాగించటానికి షెడ్యూల్ తెగల విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందచేయుట. .

అర్హతలు :

  1. విద్యార్థి షెడ్యూల్ తెగలకు చెంది ఉండవలెను.
  2. తల్లితండ్రుల లేక సంరక్షకుని సంవత్సర ఆదాయం Rs. 2.50లక్షలు మించి ఉండరాదు.
  3. విద్యార్థి ఏదైనను ఇతర పధకంలో ప్రీ మెట్రిక్ కేంద్రీయ స్కాలర్‌షిప్‌ అందుకున్నచో , అట్టి విద్యార్థి ఈ స్కాలర్‌షిప్‌ కు అనర్హులు.
  4. తల్లి తండ్రుల సంతానం లోని అందరూ అర్హులే .
  5. సుదూర విద్య అభ్యసించువారు కూడా అర్హులే.
  6. జీతం లేని సెలవులో ఉండి పూర్తి స్తాయిలో చదువు సాగిస్తున్న విద్యార్థులు కూడా అర్హులే

 

ఆర్ధిక ప్రయోజనాలు :

  1. సంవత్సరమునకు Rs.1600/- చొప్పున అధ్యయన పర్యటనకు
  2. ఎన్రోల్మెంట్/నమోదు, పుస్తకములు, గేమ్స్, ట్యూషన్, తదితర ఖర్చులు విద్యార్ధులు విశ్వవిద్యాలయం కు తప్పనిసరిగా చెల్లింపు చేయవలసినవి.
  3. ప్రతి పరిశోధన స్కాలర్ కి పరిశోధన పత్రాల టైపింగ్ కు గరిష్టంగా Rs.1600.
  4. దూర విద్య విద్యార్థులకు కోర్స్ ఫీజు తిరిగి చెల్లింపు మరియు సాలుసరి Rs. 1200/-ముఖ్యమైన పుస్తకములు పొందుటకు భత్యం.

 

 

 

ఇంకనూ  ఈ క్రింద పేర్కొనబడిన ఇతర నిర్వహణ ఖర్చులు అందచేయబడును.

 

గ్రూప్స్ నిర్వహణ భత్యం  (నెలకు రూపాయలలో
గ్రూప్ కోర్సెస్ హాస్టల్లెర్స్ డే స్కాలర్స్
గ్రూప్-I (i) డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ కోర్సెస్ఇంక్లుడింగ్ ఎం.ఫిల్., పిహెచ్డి. మరియు వైద్యంలో పోస్ట్  డాక్టోరల్  పరిశోధన  (అల్లోపతి, భారతీయ మరియు ఇతర గుర్తింపు పొందిన వైద్య పద్దతులు ), ఇంజినీరింగ్, సాంకేతిక విజ్ఞానము, ప్రణాలిక, నిర్మాణ విజ్ఞానము, రూపకల్పన, ఫాషన్ టెక్నాలజీ, వ్యవసాయ, పశు వైద్య మరియు సంకీర్ణ శాస్త్రములు,మేనేజ్మెంట్, వ్యాపార,ఆర్ధిక/పరిపాలన, కంప్యుటర్ విజ్ఞానం/అప్లికేషను.

(ii) కమర్షియల్ పైలట్ లైసెన్స్(హెలికాప్టర్పైలట్ అండ్ మల్టీ ఇంజిన్లురేటింగ్ తో సహా) కోర్స్.

(iii) మేనేజ్మెంట్ మరియు వైద్య విద్యలలో వివిధ శాఖలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్స్.

(iv) సి.ఎ/ఐ.సి.డబ్ల్యు.ఎ./సి. ఎస్. /ఐ.సి.ఫ్.ఎ.,మొదలగు.

(v) ఎం.ఫిల్l., పిహెచ్డి, మరియు పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రాంసు(డి.లిట్t., డి. ఎస్సి. మొదలగు.) –

a) గ్రూప్ II కోర్సెస్ లో ఉన్నవి

b) గ్రూప్ III కోర్సెస్ లో ఉన్నవి

 

(vi) ఎల్. ఎల్. ఎం.

 

 

 

 

 

 

 

Rs. 1200/-

 

 

 

 

 

 

Rs. 550/-

  (i) ఫార్మసీ, నర్సింగ్, ఎల్ఎల్బి, మరి ఇతర పార మెడికల్ కోర్సెస్ చదువుటకు అవకాశం కలిగించు గ్రాగ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్,మాస్ కమ్యూనికేషన్స్, హోటల్l మేనేజ్మెంట్& కేటరింగ్, ట్రావెల్/పర్యాటక/హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఇంటీరియర్ డెకరేషన్, న్యూట్రిషన్&దిఎటేతిక్స్ , కమర్షియల్ ఆర్ట్t, ఆర్ధిక సేవలు, (ఉదాహరణకు. బ్యాంకింగ్, ఇన్సురన్సు, టాక్స్ సంబంధిత మొదలగునవి.) వేటికి సీనియర్ సెకండరీ (10 + 2) కనిష్ట అర్హత గా ఉండునో అట్టి కోర్సెస్

(ii) గ్రూప్-I లో పైన చెప్పపడని పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఉదాహరణకు. ఎం .ఏ./ఎం.ఎస్సి./ఎం. కాం. /  ఎం. ఎడ్./ఎం. ఫార్మా.,మొదలగునవి.

 

 

 

 

 

 

 

Rs. 820/-

 

 

 

 

 

 

Rs. 530/-

Group – III గ్రూప్ I & II లో కవర్ కాని గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుటకు ఉపకరించు అన్ని ఇతరమైన కోర్సెస్ eg. బి. ఏ/బి. ఎస్సి/బి. కాం. మొదలగునవి  

Rs. 570/-

 

Rs. 300/-

 

 

Group- IV

హై స్కూల్(X తరగతి) ప్రవేశ అర్హతగా కల ఇతర అన్ని పోస్ట్ మెట్రిక్యులేషన్ లెవెల్ నాన్ డిగ్రీ కోర్సెస్.జనరల్ మరియు వొకేషనల్ స్ట్రీమ్స్ రెండును, ఐటిఐ కోర్సెస్, 3సంవత్సరముల పోలిటెక్నిక్ మొదలగునవి.  

 

Rs. 380/-

 

 

Rs. 230/-

 

అప్లై చేయుటకు : https://www.tribal.nic.in/Content/PostMatricScholarshipPMSforSTstudents.aspx


About pratibha mca

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *