మ్యూజియం నిర్వహణలో అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా శ్రేష్టత ధృవీకరణ పత్రం (Certificate of Excellence)లక్ష్యం:

మ్యూజియంలో పనిచేయనున్నవారు వారి విధుల నాణ్యతను మరింతగా పెంపొందించుకునే ఉద్దేశ్యం తో కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ సేవల గుర్తింపుగా శ్రేష్టత ధృవీకరణ పత్రం జారి చేయ పధక రచన గావించినది.

ప్రమాణాలు :

ఈ పధకం వర్తించు మ్యూజియం లో సాధారణ ఉద్యోగి గా ఉండవలెను.

అత్యుత్తమ నిభందన తో గుర్తింపు పొందగల శ్రేష్టమైన సేవలు అందించిన వారై ఉండవలెను,

వారి సేవలు మ్యూజియం సందర్శకుల సంఖ్య పెరుగుట లేక మ్యూజియం పేరు ప్రతిష్టలు పెంపొందించుట కు దోహదపడి ఉండవలెను,

వారి సేవలు మునుపటి ఆర్ధిక సంవత్సరములో ఆదాయ రూపంలో ప్రతిబింబిస్తూ ఉండవలెను. మ్యూజియం అత్యుత్తమ అధికారి మరి ఇద్దరు పై అధికారులతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేయవలెను.

మ్యూజియం స్క్రీనింగ్ కమిటీ ఐదుగురు ని మించి సిఫార్సు చేయకూడదు. వారి సిఫార్సులలో ఉద్యోగి సేవలను విశదీకరించి విశ్లేషించవలెను.

ఇట్టి పత్రం పొందిన ఉద్యోగి దరిమిలా మూడు సంవత్సరముల వరకు ఈ పత్రం పొందుటకు  అనర్హుడు.

పధకం అమలు:

ప్రతి ఏడాది ఈ పధకంలో మ్యూజియాలు సిఫార్సులు పంప కోరబడుతున్నాయి

మరింత సమాచారం కొరకు : https://www.indiaculture.nic.in/certificate-excellence-scheme-museum-professionals


About pratibha mca

One comment

  1. i have to start from dairy farm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *