పర్యావరణ మార్పుల లో స్థిరమైన వ్యవసాయంవాతావరణ మార్పులు కు సంబంధించిన సమాచారం మరియు విషయ పరిజ్ఞానమును సృష్టించి మరియు ద్వయాన్సిక(వ్యవసాయ దారుని నుండి పరిశోధకులకు అటులనే వీరి నుంచి వారికీ) వ్యాప్తి చేయుట మరియు స్థానిక వ్యవసాయ పరివరణ పరిస్థితులు లకు అనుగుణమైన పైలట్ ప్రాజెక్ట్ పరిశోధన ఫలితాలు ఇంటిగ్రేటెడ్ వ్యవసాయ మరియు స్థిరమైన వ్యవసాయ పద్దతులు పాటించ ఎన్ఎస్ఎఎం లో భాగమైన సిసిఎస్ఎఎంఎంఎస్  కృషి చేయును.  ఈ మిషన్ కార్యకలాపములను ఎన్ ఎం ఎస్ఎ లో అంతర్భాగంగా  ఈ పధకమునకు అంకితమై ఉన్న సాంకేతిక నిపుణుల అతి తీవ్ర పర్యవేక్షణ చేసి మరియు తమ అంచనాల ను ఏడాదిలో మూడుసార్లు నేషనల్ కమిటీ కి నివేదిక పంపుతారు.

రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయలు, ఇ సి ఎ అర్, మరి ఇతర జాతీయ అంతర్జాతీయ సంస్థల ద్వారా పర్యావరణ మార్పులకు సంబధితమైన పర్యవేక్షణ, ఫీడ్ బ్యాక్, నాలెడ్జి నెట్వర్కింగ్ నిపుణత మొదలగు వానిలో సహకారము లభించును.  ఈ విభాగములో కే వి కే లకు, జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలకు, దేశీయ మరియు విదేశి శిక్షణా సంస్థలకు సభలు సమావేశాలు నడుపుటకు సహాయ సహకారములు అందచేయును.

వ్యయనిభందనలు మరియు సహాయ విధానము :

వరస సంఖ్య అంశం పద్ధతి వ్యయ నిభందన
1

 

పర్యావరణ మార్పుల అనుసరణ మరియు ఉపశాంతి పైలట్ బ్లాక్ లోని వర్షాదారిత సాంకేతికత, ప్లానింగ్, ఏకీకృతం మరియు సహకారము వ్యాప్తికి విధి విధానాలు నిర్వచించుటకు రాష్ట్రాలకు సహాయము .

 

Rs. 10 కోట్లు/బ్లాక్ కు  (Rs. 3.0 కోట్లు ప్రాజెక్ట్ సులభతరంచేయుటకు మరియు Rs. 7.0 కోట్లు ఆవిష్కరణ మరియు లోటు పాటుల సవరణకు)

 

వివధములైన వ్యవసాయ వాతావరణ  పరిస్థితుల  కు పర్యావరణ మార్పుల అనుసరణ మరియు ఉపశాంతి కి పరిశోధన/నమునా/పైలట్ ప్రాజెక్ట్ల కు

 

ప్రాజెక్ట్ ను అనుసరించి
పర్యావరణ మార్పుల అనుసరణ మరియు ఉపశాంతి  పై శిక్షణ, సామర్ధ్య నిర్మాణం మరియు నెట్వర్కింగ్ ప్రాజెక్ట్లకు

 

ప్రాజెక్ట్ ను అనుసరించి

 

 

 

 

మరింత సమాచారం కొరకు : https://nmsa.dac.gov.in/NMSA_Guldelines_English%20.pdf


About pratibha mca

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *