సదుపాయ నామధేయం :
అంగవైకల్యం గల వ్యక్తులు స్వయం ఉపాధి ప్రారంభం కొరకు స్వంత వ్యాపార కార్యాలయం నిర్మాణ నిమిత్తం ఋణ సదుపాయ.
ఉద్దేశ్యం :
అంగవైకల్యం కల వ్యక్తులు వారి స్వయం ఉపాధి సంపాదనకై వ్యాపార కార్యాలయం నిర్మాణం చేసుకొనటకు ఋణ సౌకర్యం అట్టి నిర్మాణములకు సంబంధిత అభివృద్ధి సంస్థ నుండి ఆమోదం పొంది ఉండవలెను.
అర్హత :
స్వయం ఉపాధి పధకానికి NHFDC నిర్దేశించిన అర్హత నిబంధనలు అమల చేయబడును.
కార్యాలయ నిర్మాణమునకు ఉద్దేశించబడిన స్థలం అర్జీదారుని స్వంతమై ఉండవలెను, కాని చో యిరువది సంవత్సరములు పైబడి అర్జీదారుని కి లీజు ఇవ్వబడి ఉండవలెను.
ఋణ మొత్తం :
అర్జీదారుని చెల్లింపు శక్తి ఆధారంగా 3 లక్షలు వరకూ ఋణ సదుపాయం అంద చేయబడును.
వడ్డీ :
ఋణ మొత్తం | NHFDC కు SCAs చెల్లించు రేట్ | లబ్దిదారులు SCAs కు చెల్లించు రేట్ |
Rs.50000/- వరకు | 2% | 5% |
Rs. 50000 పైబడి Rs, 3 లక్షలు | 3% | 6% |
(SCAs = స్టేట్ చానేలిజినగ్ ఏజెన్సీ)
చెల్లింపులు :
10 సంవత్సరములు.
అప్లై చేయుటకు : https://www.nhfdc.nic.in/contact-us
మరింత సమాచారం కొరకు : https://www.nhfdc.nic.in/upload/SCHEME%20OF%20FINANCING%20CONSTRUCTION.pdf
photo courtesy ; shutter stock