Home / Initiatives / States / South / Andhra Pradesh / జాతీయ వృద్దాప్య ఫించను పధకం

జాతీయ వృద్దాప్య ఫించను పధకం

జాతీయ సామాజిక సహాయ పధకంలో భాగంగా భారత ప్రభుత్వం జాతీయ వృద్దుల ఫించను పధకం ప్రారంభించెను. ఈ పధకం 1995వ సంవత్సరం ఆగష్టు 15వ తారీఖున అమల లోనికి వచ్చినది. నిరుపేద కుటుంబంలోని 65సంవత్సరములు మరియు ఆపైబడిన వృద్దులకు సమాజ సహాయముగా వృద్దాప్య ఫించను ఇచ్చుట ఈ పధకము యొక్క లక్ష్యమైఉన్నది.

అర్హత : అర్జిదారునికి 65సంవత్సరములు లేక అంతకు మించిన వయస్సు కలవారై ఉండవలెను.

           నిరంతర ఆదాయ వనరులు లేని నిరాశ్రయులై ఉండవలెను.

సహాయ మొత్తం : నెలకు రెండు వందల రూపాయలు.

ఎంపిక విధానము : అర్హత కల ప్రతి వ్యక్తి నిర్దేసింపబడిన ఫారం ఓఏపి-1 లో గ్రామ పంచాయతీ లేక నగర పాలక సంస్థ ద్వారా అర్జి అందచేస్తూ దానికి వారి నుండి రసీదు పొంద వలెను. పైన చెప్పబడిన ఫారంలు స్తానిక మండల పరిషద్ కార్యాలయము నుండి కాని నగర పాలక సంస్థ నుండి కాని ఎటువంటి రుసుము చెల్లించకుండా ఉచితముగా పొందవచ్చును.

మరింత సమాచారము కొరకు : https://rd.ap.gov.in/

Check Also

Pradhan Mantri Garib Kalyan Yojana: Relief package for the underprivileged

The Pradhan Mantri Garib Kalyan Yojana / Package is a Rs 1.70 lakh crore relief ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *