గ్రామీణ భారతానికి నూతన ప్రారంభ పధకంత్వరలో ప్రారింపబడు దీనదయాల్  ఉపాద్యాయ స్వ నియోజిన పధకం క్రింద వ్యాపార ఆర్ధికాభివృద్ధి  ప్రోత్సాహానికి భారత్ ప్రభుత్వంలోని గ్రామీణాభివృద్ధి శాఖలో బహు పధకాలు ప్రవేశ  పెట్టుటకు యోచన జరుగుతున్నది.  ముద్రా బ్యాంకు లోన్ పధకాలు, స్వయం ఉపాధి బృందాలు  మరియు ఇతర మైన  ఆర్ధిక సహాయ పధకాలు ఈ నూతన స్టార్ట్ అప్ పధకం అమలు పరచుటకు కు ఉపయోగిస్తారు.

  1. ఈ సంవత్సరం లో ప్రారింభించబడిన స్టార్ట్ అప్ ఇండియా పధకం తరహాలో దీనదయాల్  ఉపాద్యాయ స్వ నియోజిన పధకం గ్రామీణ ఉద్యోగ అవకాశాలు మరియు గ్రామీణ వ్యాపార వాణిజ్య పారిశ్రామిక అభివృధికి అవకాశాలు మెండుగా పెంచును.
  2. అట్టి అవకాశాలు కనిపెట్టుటకు ప్రభుత్వం వ్యక్తులతోను మరియు ప్రైవేటు సంస్థలతోను చర్చలు జరుపుతున్నది.
  3. ఈ పధకము క్రింద గ్రామీణ యువతకు కావలసిన శిక్షణ అందింప చేసి  ఆర్ధిక వనరులకు అనుసిన్డానిమ్పబడును.
  4. కేంద్ర ప్రభుత్వంలోని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ క్రింద పనిచేయు జాతీయ గ్రామీణ జీవన భృతి మిషన్ ద్వార నిధులు అందచేయబడును
  5. పైన ఉదహరించిన మిషన్ గ్రామాలలో అందాలంకరణ, ఉద్యాన, వ్యవసాయ  మొదలగు అనేక రంగాలలో శిక్షణ ఇచ్చును.

 

 

Source:- Economic Times


About pratibha mca

Check Also

Solar Power based Water Pumping Programme

1. The Govt of India has selected the Andhra Pradesh State as one among the ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *