పధకం పేరు : నార్త్ – ఈస్టర్న్ కౌన్సిల్ స్కాలర్షిప్
లక్ష్యం : దారిద్ర్య రేఖ దిగువన ఉన్న విద్యార్ధుల విద్యాబ్యున్నతి కి ఆన్ లైన్ లో కౌన్సిల్ ద్వారా స్కాలర్షిప్ పంపిణి త్రిపుర ప్రభుత్వం ఒక్క ప్రాధమిక లక్ష్యం ఐనది.
అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ప్లు : నార్త్ – ఈస్టర్న్ కౌన్సిల్ (ఎన్. ఇ. సి..) ఇచ్చు ఉపకార వేతనం కాని పుస్తక గ్రాంట్స్ కాని జాతీయ విద్య కే లభించును. ఈ నిధులు నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల కౌన్సిల్, షిల్లోంగ్, ద్వారా గ్రాంట్ చేయబడి, పంపిణి చేయబడును.
ప్రస్తుత వేతన రేట్లు | ||
విద్య స్థాయి | వేతనం | పుస్తక గ్రాంట్ |
డిప్లొమా | Rs. 900/- నెలకు | Rs. 1000/- ఏడాదికి |
డిగ్రీ | Rs. 1000/- .నెలకు | Rs. 1400/- ఏడాదికి |
పోస్ట్ గ్రాడ్యుయేట్ | Rs. 1200/- నెలకు | Rs. 2000/- ఏడాదికి. |
ఎం. ఫిల్ | Rs. 1500/- నెలకు | Rs. 3000/- ఏడాదికి |
పిహెచ్ డి | Rs. 1500/- నెలకు | Rs. 3000/- ఏడాదికి |
అర్హతలు :
- అభ్యర్ధి ఈశాన్య రాష్ట్రాలలో శాశ్వత నివాసి అయి ఉండవలెను.
- జిల్లా డిప్యూటీ కమీషనర్ నుండి శాశ్వత నివాస ద్రువీకరణ పత్రం పొందుపరచ వలెను. ఏ ఇతర ద్రువీకరణ పత్రము స్వీకరింపపడదు.
- ఏదైనను గుర్తింపు పొందిన సంస్థ నుండి సంభందిత విద్యార్హతలు అసలు పత్రములు అభ్యర్ధి సబ్మిట్ చేయవలెను.
- డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ తరగతులలో ప్రవేశం కోరు అభ్యర్దులు, జెనరల్/ఓబిసి/ఎంఓబిసి విద్యార్ధులు అర్హత పరీక్షలో 75% మరియు ఎస్సి/ఎస్ టి అభ్యర్ధులు 60% మార్కులు పొందవలసి ఉన్నది.
- ఎం. ఫిల్ మరియు పిహెచ్ డి అభ్యర్ధులు వారి పరిశోధన విషయము ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినది గా ఉండవలెను.
అప్లై చేయుటకు : https://registrations.scholarships.gov.in/loginpage.do