*నియామక పరీక్ష ఫలితాలను ప్రభుత్వం మరియు ప్రభుత్వరంగం సంస్థలు, ప్రైవేటు రంగం సంస్థలతో పంచుకొంటాయని బ్లూమ్‌బెర్గ్ ఇండియా ఎకనామిక్ ఫోరం ప్రసంగంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సెలవిచ్చారు.
*ప్రభుత్వ విద్యా సంస్థల ప్రవేశ పరీక్షల ఫలితాలను ప్రైవేటు విద్యా సంస్థలు వాటి ప్రవేశములకు ఉపయోగించుకున్నట్లు ఉద్యోగ నియామకాలకు కూడా ప్రభుత్వ నియామక డేటాబేసు ను ఉపయోగించిన చో
భద్రతా కొలమానం కలిగి యుండును.
* ఈ పద్ధతిలో ఉద్యోగార్ధులకు మరి యజమానులకు సమయము మరి ఖర్చులు మిగులును. అదేవిధంగా సరి అయిన అభ్యర్ధులు లభించును.
* ఉన్నత విద్యా ప్రమాణాలు పెంచుటకు తమ ప్రభుత్వం రెండు ప్రధాన సంస్కరణలు చేపట్టిందని మోడీ చెప్పారు.
* UGC మరియు AICTE తరహాలో ప్రత్యేక నియంత్రణ సంస్థ అధీనంలో 10 ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ విద్యా సంస్థలలో అంతర్జాతీయ ప్రమాణాలు కు సరితూగు విద్యా బోధనకు చేయూత అందించటం ప్రధమ సంస్కరణకాగా
* ప్రతి సామాన్య భారతీయునికి ప్రపంచ స్థాయిలో విద్యా బోధన అందుబాటులోనికి తీసుకొని రావటం ద్వితీయ సంస్కరణ .
మూలం: ఇండియా టుడే