అదనపు హామీ రహిత తక్కువ వడ్డీ ఋణ సదుపాయం అందుబాటులోనికి తీసుకోని రావటం ద్వారా షెడ్యూల్ కులముల , షెడ్యూల్ తెగల మరియు మహిళా శ్రామిక/వ్యాపారవేత్తలను ప్రోత్సహించుట ధ్యేయం గా ‘స్టాండ్ – అప్’ అను పధకమును భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించిరి. ఈ పధకం ద్వారా రెండు లక్షల యాభైవేల ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు రుపొందిచపదతారని ఆశిస్తున్నారు.
ఈ పధకము క్రింద ప్రతి ఒక్క బ్యాంకు శాఖ ఒక ఎస్సి/ఎస్టి మరియు ఒక మహిళకు కోటి రూపాయల అదనపు హామీ రహిత ఋణం ఇవ్వవలసి ఉన్నది. ప్రస్తుతం మన దేశంలో లక్షా యిరువది ఐదు వేల బ్యాంకు శాఖలు కలవు. ఈ శాఖలు పది లక్షల నుండి కోటి రూపాయల పరిధిలో ఋణాలు ఇవ్వవలసి ఉన్నది.
మంగళ వారము నాడు నోయిడాలో జరిగిన ఒక కార్యక్రమములో శ్రీ నరేంద్ర మోడీ ఐదు వేల ఒక వంద ఈ-రిక్షాలు కు పచ్చ జెండా ఉపారు. మెరుగైన సేవలు అందిచుటకు గాను ప్రైవేటు రంగంలోని ఓల క్యాబ్స్ తో అనుసింధించటం జరిగినది. ఢిల్లీ, ముంబై, గుర్గావ్ మరియు ఇతర చిన్న పట్టణాలలో సైతం గత మూడు సంవత్సరముల నుండి నిపుణత లేని వ్యక్తులకు ఈ రిక్షాలు ఆదాయ వనరులు సమకూర్చినవి
పైన చెప్పబడిన వర్గము వారికి ప్రి లోన్ శిక్షణ, ఋణ సదుపాయము కలిగించుట మరియు క్రయ విక్రయాలు అందు మద్దతు లభించును. భారతీయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి) మరియు. వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి జాతీయ బ్యాంకు(నాబార్డ్) స్టాండ్ అప్ అనుసంధాన కేంద్రములుగా నియమింప బడెను.
Hi, my name is Somasekhar
I’m from Chittoor, Andhra Pradesh. I’m from a backward class SC-MALA, I would like to start a medium scale poultry business in my hometown. I would like to know the procedure to apply for the loan. Since the age of 18 I wanted to become an entrepreneur, unfortunately, I am financially backward. So please help me with the procedure to get a loan under this scheme.