అందరికీ విద్యుత్తెలంగాణా రాష్ట్రం” పవర్ ఫర్ అల్” పధకంలో భాగస్వామ్వము త్తీసుకొన్న 6వ రాష్ట్రం.

ఈ పధకంలో Rs, 18,983కోట్లు విద్యుత్ ట్రాన్స్మిషన్ల బలపరుచుటకు మరియు వృద్ధి చేయుటకు, మరియొక Rs.23,817కోట్లు విద్యుత్ పంపిణి మెరుగుపరుచుటకు 2018-19 లో నిధులు సమకూర్చబదును.  

రాష్ట్ర కార్యక్రమమైన నెట్వర్క్ ను బలపరుచుతయే గాక భారీగా కెపాసిటీ పెంపుదలకు ప్రాధాన్యము ఇవ్వటం  తో పాటుగా  స్తిరత్వ సాధనకు సౌర మరియు పవన విద్యుత ఉత్పతి అదనముగా పెంపొందించుకొనటయే గాక విద్యుత్ ఆదా కు మార్గములు అనుసరించ వలసి ఉన్నది.

స్కీం వివరాలు : ‘పవర్ ఫర్ అల్’ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం జాయింట్ ఇనిషియేటివ్ గా ప్రారంభించిన పధకం.  వ్యవసాయ, శ్రామిక మరియు గృహ అవసరాలకు అన్ని రోజులు అంతరాయం లేకుండా నాణ్యమైన మరియు నమకమైన విద్యుత్ పంపిణి ఈ పధకం ముఖ్య ఉద్దేస్యమై ఉన్నది.

ఈ స్కీం విద్యుత్ ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణి లకు సంబంధించిన అన్ని ఇబ్బందులను అధిగమించి 100% గృహ అవసరాలను తీర్చాలని లక్ష్యంగా ఉన్నది.

మూలం: ది హిందూ


About pratibha mca

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *