South

చల్లబడ్డ నేల తల్లి నిన్ను చల్లగా చూడు

వాన చుక్క ప్రకృతి మాత వర ప్రసాదం ప్రతి చుక్కని ఒడిసిపట్టు నేల తల్లిని చల్లబరుచు చల్లబడ్డ నేల తల్లి నిన్ను చల్లగా చూడు. నీరు పంచ భూతాల్లో ఒకటి. భూమి మీద నీరు లేని నాడు మానవ మనుగడే ప్రశ్నార్ధకం.  వాన నీటి ని వృధాగా మురుగు కాలువలు, వాగులు మరియు నదుల ద్వారా సముద్రం పాలు కాకుండా, వానిని నేర్పుగా ఒడిసిబట్టి భూమి అంతరాలలో నీటి నిల్వలను ...

Read More »

ప్రముఖుల స్మారక చిహ్నముల నిర్వహణ మరియు అభివృద్ధి కి స్వచ్చంద సంస్థలు/సొసైటీలు/ట్రస్ట్లకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ సహాయ పధకం

మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన విశిష్ట వ్యక్తుల గౌరవార్ధం స్థాపించిన వారి స్మారక చిహ్నముల నిర్వహణకు మరియు అభివృద్దికి ఆర్ధిక సహాయము అందించుటకు ఈ పధకం ఆవిష్కరించబడినది. పరిధి : ఈ క్రింద ఉదహరించిన మూడు వర్గాలకు ఈ పధకము వర్తించును ప్రభుత్వ చొరవతో స్థాపించిన స్మారకములు B రాష్ట్ర ప్రభుత్వ లేక పౌర సమాజాల చొరవతో స్థాపించిన స్మారకములు C స్వచ్చంద సంస్థలచే స్థాపించబడి ...

Read More »

నిపు‍ణత పెంపుకు ఋణ సౌకర్యం

అన్ని రంగాలలో అధిక నైపుణ్యం సాధించుటకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా నైపుణ్య వృద్ధి శిక్షణ సంస్థల నుండి సర్టిఫికేట్/డిప్లొమా/డిగ్రీ కోర్స్ పూర్తి చేయుటకు ఋణ పధకం రూపొందించ పడినది. అట్టి కోర్స్ జాతీయ వృత్తి ప్రమాణాలు మరియు అర్హత( నేషనల్ ఆకుపేషణ్ స్టాండర్డ్స్ అండ్ క్వాలిఫికేషన్) సమూహములో పొందుపరచవలసి ఉండవలెను.  శిక్షణా సంస్థలు కూడా జాతీయ నైపుణ్య అర్హత ఫ్రేంవర్క్స్ ను అనుసరించ ఉండవలెను. లక్ష్యం : ఈ పధకం ...

Read More »

జాతీయ కళాకారుల సంక్షేమ నిధి

భారత దేశపు సంస్క్రుతికి ఎనలేని సేవలందించి, దుర్భర దారిద్ర్యము అనుభవించుచున్న రచయిత, రచయిత్రి, కళాకారులూ మొదలగు వారికీ చేయూత అందించ ఉద్దేశ్యముతో సాంస్క్రుతిక మంత్రిత్వశాఖ ఈ నిధిని కల్పించినది. ఈ నిధి 1961 నుండి కళాకారులుగా ఉన్నవారికి వారి మీద ఆధార పడిన కుటుంబ సభ్యులకు అందుబాటు లో ఉన్నది. ఈ నిధి నుండి ఆసుపత్రి ఖర్చులు మరి ఇతర అత్యవసర ఖర్చులు భరించుటకు ఆర్దిక సహకారము లభించును. లక్ష్యాలు ...

Read More »

Solar Powered e-boats Launched by Prime Minister

Sri Narendra Modi, Prime Minister, has launched solar powered e-boats on May day at Varnasi. This is the first of its kind in the country. These e-boats improve the earnings  and at the same time avoid pollution. These e-boats are eco friendly. As said by the Prime Minister this is ...

Read More »

వస్త్ర విభాగమునకు చెందిన పరిశ్రమలకు అందుబాటులో ఉన్న ఎగుమతి ప్రోత్సాహకాలు

పధకం పేరు: వడ్డీ సమానత్వ పధకం లక్ష్యం : వస్త్ర పరిశ్రమలో ఎగుమతులలో మనకు పోటీదారులైన చైనా, వియత్నాం మొదలగు దేశాలలోని వడ్డీ ధరల కన్న ఎక్కువ వడ్డీ బాధ ను ఎదుర్కొంటున్న భారత వస్త్ర ఎగుమతిదారులకు ఉపసమనం కలిగించి ఎగుమతులను ప్రోత్సహించుటకు వడ్డీ సమానత్వ పధకం ప్రారంభించబడినది.  ఈ పధకములో ఎగుమతిదారునికి వడ్డీ లో రాయతి లభించును.   ఎప్పటినుండి ప్రభావం లోనికి ఏప్రిల్ 1, 2013 to ...

Read More »

దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న సంసారాలకు ఉచిత వంట ఇంధన సరఫరా

బల్లియా లోని నిరుపేద కుటుంబాలలో  ఆనందం విరియ ఉచిత వంట ఇంధన సరఫరా పధకానికి ఈ రోజున  శ్రీ కారం చుట్టిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ. ఎనిమిది వేల కోట్లతో ఐదు కోట్ల మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ సరఫరా పధకం క్రింద ఈ కార్యక్రమం మొదలు పెట్టుట జరిగినది. 1.13 మిలియన్ వంట గ్యాస్ వినియోగదారులు త్యాగం చేసిన సబ్సిడీ తో ఈ పధకం ప్రారంభించబడినది.  ప్రధానమంత్రి ...

Read More »

అంతర్జాతీయ విపణి ని చేరుటకు చొరవ

పధకం: మార్కెట్ ఆక్సెస్ ఇనిషియేటివ్(MAI) పధకం లక్ష్యములు: @ ఈ పధకం మన దేశపు ఎగుమతులను స్థిరమైన పద్ధతి లో వృద్ధి చెందుటకు ఉత్ప్రేరకంగా సహాయము పడుటకు యోచించినవారు. @ వివిధ దేశముల కు చెందిన విపణిల లోని గిరాకీని అధ్యాయణం మరియు సర్వే ల ద్వారా అంచనాలు కట్టి ఆ గిరాకీ ఆధారముగా ఆ దేశములకు అట్టి ఉత్పత్తులనే సరఫరా చేయుటకు  ఊహా రచన చేయుట @  నూతన ...

Read More »

స్వయం

పధకం పేరు  : స్వయం (స్టడీ వెబ్స్ అఫ్ ఆక్టివ్ ఫర్ లెర్నింగ్ ఫర్ యంగ్ అస్పెరింగ్ మైండ్స్) ధ్యేయం : సుదూర విద్యార్థులకు, పని చేస్తూ చదువు కొనసాగించే  ఉద్యోగస్థులకు, విద్యలో ఆటంకము కలిగిన విద్యార్ధులకు ఈ పధకం బహు ప్రయోజనా కారి. నాణ్యమైన విద్యను అందరికి అందుబాటు లోనికి తీసుకొని రావటం లక్ష్యముగా కేంద్రీయ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఈ పధకమును ప్రారంభించెను. విధానము : ...

Read More »

ప్రధానమంత్రి పంట భీమా పధకం(పి ఎం ఎఫ్ బి వై)

భారత్ మాత ముద్దు బిడ్డలు రైతులు. పల్లె సీమలు భారత దేశపు పట్టుగొమ్మలు. మన జనాభా లో 70% కి వ్యవసాయమే జీవనాధారము. అట్టి మన రైతులు అనావృష్టి లేక అతివృష్టి వలన పంటలు పోగొట్టుకొని ఆర్ధికంగా ఇబ్బందులు పడరాదని మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జనవరి 13వ తేది 2016 నాడు ‘ప్రధానమంత్రి  ఫసల్ భీమా యోజన’ అను పంట భీమా పధకం ప్రారంభించినవారు. ...

Read More »